Essay About Parrot In Telugu

The parrots are a broad order of more than 350 birds. Macaws, Amazons, lorikeets, lovebirds, cockatoos and many others are all considered parrots.

Though there is great diversity among these birds, there are similarities as well. All parrots have curved beaks and all are zygodactyls, meaning they have four toes on each foot, two pointing forward and two projecting backward. Most parrots eat fruit, flowers, buds, nuts, seeds, and some small creatures such as insects.

Parrots are found in warm climates all over most of the world. The greatest diversities exist in Australasia, Central America, and South America.

Many parrots are kept as pets, especially macaws, Amazon parrots, cockatiels, parakeets, and cockatoos. These birds have been popular companions throughout history because they are intelligent, charismatic, colorful, and musical. Some birds can imitate many nonavian sounds, including human speech. The male African gray parrot (Psittacus erithacus) is the most accomplished user of human speech in the animal world; this rain forest-dweller is an uncanny mimic.

Currently the Convention on International Trade in Endangered Species (CITES) bans the sale of any wild-caught species, yet the parrots' popularity continues to drive illegal trade.

Some parrot species are highly endangered. In other cases, once tame birds have reproduced in the wild and established thriving feral populations in foreign ecosystems. The monk (green) parakeet, for example, now lives in several U.S. states.

చిలుక లేదా చిలక (ఆంగ్లం Parrot) ఒక ర౦గుల గల పక్షి. ఇది అందముగా ఉండుట వలన చాలామంది దీనిని పెంపుడు జంతువుగా పెంచుకొంటుంటారు.

సుమారు 350 జాతుల చిలుకలు 85 ప్రజాతులులో ఉన్నాయి. ఇవి సిట్టసిఫార్మిస్ (Psittasiformes) క్రమానికి చెందినవి. ఇవి ఉష్ణ మరియు సమశీతోష్ణ మండలాలలో నివసిస్తాయి. వీటిని సిట్టసైనెస్ (psittacines) అని కూడా పిలుస్తారు.[1][2] వీటిని సామాన్యంగా రెండు కుటుంబాలుగా వర్గీకరిస్తారు: నిజమైన చిలుకలు (true parrots) మరియు కాక్కటూ (cockatoos). ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించినా కూడా ఆస్ట్రేలియా మరియు దక్షిణ అమెరికా ఖండాలలో ఎక్కువ రకాలు కనిపిస్తాయి.

చిలకలకు బలమైన వంకీ తిరిగిన ముక్కు, బలమైన కాళ్ళు ఉంటాయి. ఎక్కువ చిలుకలు పచ్చరంగులో ఉంటాయి; అయితే కొన్ని పంచరంగుల చిలుకలు కూడా ఉంటాయి. చిలుకలు పరిమాణంలో 3.2 అంగుళాల నుండి 1.0 మీటరు పొడవు మధ్యలో ఉంటాయి.

ఇవి ఎక్కువగా గింజలు, పండ్లు, మొగ్గలు మరియు చిన్న మొక్కల్ని తింటాయి. కొన్ని జాతులు పురుగుల్ని మరియు చిన్న జంతువుల్ని తింటాయి. సుమారు అన్ని చిలకలు చెట్టు తొర్రలలో గూళ్ళు కట్టుకుంటాయి.

చిలుకలు చాలా తెలివైన పక్షులు. ఇవి మనుషుల గొంతును పోల్చి అదేవిధంగా తిరిగి మాట్లాడతాయి. అయితే పెంపుడు జంతువుల వ్యాపారం, వేట, పోటీ మొదలైన కారణాల మూలంగా ఇవి తొందరగా అంతరించిపోతున్నాయి.

భారతదేశములో చిలుక[మార్చు]

భారతదేశములో చిలుకను పెంపుడు పక్షిగానే కాక, భగవదంశగా కొలుస్తారు. రాముని ప్రతిరూపంగా ఎక్కువగా కొలవడం చూడవచ్చు. జ్యోతిష్యంలో చిలుక ప్రధాన పాత్ర పోషిస్తుంది. భారతదేశము నందే కాక మరికొన్ని దేశాలలో సైతం జ్యోతిష్యంలో చిలుకను ఉపయోగించుట కలదు. భారతదేశమునందు పల్లెపల్లెలో ఎక్కడైనా చిలుకజోస్యం వారు చిలుకలతో కనిపిస్తారు.

భాషా విశేషాలు[మార్చు]

తెలుగు భాషలో చిలుక పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[3] చిలక లేదా చిలుక నామవాచకంగా A parrot అని అర్ధం. ఉదా: ముద్దుల చిలక my darling! my pet! చిలక పలుకులు Sweet accents. తెల్ల చిలక a cockatoo. పంచరంగు చిలక the maccaw. మైనాచిలక the maina. పుట్టల చిలక or అడవి చిలక the Sirkeer Cuckoo. Jerdon. రామచిలక. The Rose-ringed Paroquet, Palaeornis torquatus. ఆకుచిలక లేదా వడ్లచిలక a moth. గడ్డిచిలక, సీతాకోకచిలక a butterfly. చిలుకల కొలికి a bright-eyed girl or woman. చక్కని స్త్రీ. చిలకకూర or చిలక తోటకూర n. A kind of pot-herb, Amarantus fasciatus. చిలక, చిలకట or చిలుకడ n. A saddle buckle: a ring at the end of the rope used as a girth of the bullock saddle through which the other end is passed to fasten the saddle. కొలికిముడి. చిలకడతాడు n. A girth. ఎద్దు మీది కందళము, గంత బిగించే తాడు. చిలకకొయ్య or చిలుకకొయ్య n. A wooden pin fixed in the wall, on which articles are suspended. చిలగడ (చిలుక+గడ.) n. The cord that fastens a dagger, to prevent its falling out of the sheath. చిలకతాళము n. A padlock. చిలకతాళి or చిలుకతాళి n. A gold buckle in the form of a pair of parrots. చిలుకదుదుడి n. The name of a certain tree. చిలకపచ్చ n. Bright green, parrot green. చిలకమొక్క or చిలకముక్కు n. A plant called crotolaria. శుకాననము, శుకనాస. The purple red and white scentless flower called Balsam. చిలకరౌతు n. Lit: He whose steed is the parrot: an epithet of మన్మథుడు the god of love. చిలుక కోణము n. A "T bandage," or clout.

వర్గీకరణ[మార్చు]

ఈ క్రింది వర్గీకణలో అనేక ఉపప్రజాతులు గుర్తించబడినాయి.సూక్ష్మ తులనతో చూసినప్పుడు ఆ ఉపప్రజాతులు కూడ జాతులుగానే కనిపిస్తాయి కాని ఆ వర్గీకరణ ఇంకా పూర్తికాలేదు.

ప్రజాతి స్ట్రిగోపిడాయె: న్యూజీలాండ్ చిలుకలు.

  • జాతి నెస్టోరిని: రెండు జాతులు కలిగిన ఒక తెగ,

కియ మరియు కా కా న్యూజీలాండ్ దేశానికి చెందినవి.

  • తెగ స్ట్రిగోపిని : న్యూజీలాండ్ దేశానికి చెందిన అంతరించిపోవటానికి దగ్గరగా ఉన్న కకాపో

ప్రజాతి కకాటుయిడాయె: కొకాటూస్

  • ఉపప్రజాతి మైక్రోగ్లోస్సినాయె
  • ఉపప్రజాతి కాలిప్టోర్హించినాయె: ముదురురంగు కొకాటూస్
  • ఉపప్రజాతి కకాటుయినాయె: తెల్లని కొకాటూస్

ప్రజాతి సిట్టాసిడాయె: నిజమైన చిలుకలు

  • ఉపప్రజాతి అరినాయె: నిజ ఉష్ణమండల చిలుకలు, సుమారు 30 వర్గాలలో 160 జాతులు ఉన్నాయి. రండు వేర్వేరు రకాలకి చెందినవై ఉంటాయి.:[4][5]
  • ఉపప్రజాతి లోరినాయె: న్యూ గినియాలో ముఖ్యంగా ఉంటూ ఆస్ట్రేలియా,ఇండొనేషియా మరియు ఇతర దక్షిణ పసిఫిక్ మహాసముద్ర దీవులకు వ్యాపించిన,షుమారు 12 వర్గాలకు చెందిన 50 జాతుల లోరీలు,లోరికీట్లు ఉన్నాయి.

ఇతర సూచీలు[మార్చు]

మూలాలు[మార్చు]

విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో చిలుకచూడండి.

0 thoughts on “Essay About Parrot In Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *